Question
Download Solution PDFఈ కింద ఇచ్చిన ప్రశ్న మరియు ప్రతిపాదనలని చదివి ఏ ప్రతిపాదన ఇచ్చిన ప్రశ్నకి జవాబుగా సరిపోతుందో నిర్ణయించండి.
ఆరు పెట్టెల మొత్తం బరువు ఎంత? ప్రతి పెట్టె సమాన బరువుని కలిగివున్నాయి.
ప్రతిపాదనలు:
A. ప్రతి పెట్టె యొక్క మూడవ వంతు బరువు 2 కిలోలు
B. నాలుగు పెట్టెల మొత్తం బరువు, రెండు పెట్టెల మొత్తం బరువు కన్నా 12 కిలోలు ఎక్కువ.Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFప్రతిపాదన A:
⇒ ప్రతి పెట్టె యొక్క మూడవ వంతు బరువు 2 కిలోలు
⇒ ప్రతి పెట్టె యొక్క బరువు = 6 కిలోలు
⇒ అలా, 6 పెట్టెల మొత్తం బరువు = 36 కిలోలు
ప్రతిపాదన B:
నాలుగు పెట్టెల మొత్తం బరువు, రెండు పెట్టెల మొత్తం బరువు కన్నా12 కిలోలు ఎక్కువ.
1 పెట్టె యొక్క బరువు x అనుకుందాం.
⇒ ఇవ్వబడింది, 4x - 12 = 2x
⇒ x = 6 కిలోలు
⇒ అందుకని, 6 పెట్టెల మొత్తం బరువు = 36 కిలోలు
∴ ప్రతిపాదన 1 మరియు 2 రెండూ సరిపోతాయి.Last updated on Jun 2, 2025
-> The RRB NTPC Admit Card 2025 has been released on 1st June 2025 on the official website.
-> The RRB Group D Exam Date will be soon announce on the official website. Candidates can check it through here about the exam schedule, admit card, shift timings, exam patten and many more.
-> A total of 1,08,22,423 applications have been received for the RRB Group D Exam 2025.
-> The RRB Group D Recruitment 2025 Notification was released for 32438 vacancies of various level 1 posts like Assistant Pointsman, Track Maintainer (Grade-IV), Assistant, S&T, etc.
-> The minimum educational qualification for RRB Group D Recruitment (Level-1 posts) has been updated to have at least a 10th pass, ITI, or an equivalent qualification, or a National Apprenticeship Certificate (NAC) granted by the NCVT.
-> This is an excellent opportunity for 10th-pass candidates with ITI qualifications as they are eligible for these posts.
-> The selection of the candidates is based on the CBT, Physical Test, and Document Verification.
-> Prepare for the exam with RRB Group D Previous Year Papers.