కింది జతలలో ఏ ఎండోక్రైన్ గ్రంథి మెదడులో ఉంటుంది?

  1. హైపోథాలమస్ మరియు థైమస్
  2. పిట్యుటరీ మరియు పారాథైరాయిడ్
  3. థైరాయిడ్ మరియు పినియల్
  4. హైపోథాలమస్ మరియు పినియల్

Answer (Detailed Solution Below)

Option 4 : హైపోథాలమస్ మరియు పినియల్
Free
UPSC CDS 01/2025 General Knowledge Full Mock Test
7.9 K Users
120 Questions 100 Marks 120 Mins

Detailed Solution

Download Solution PDF

సరైన సమాధానం హైపోథాలమస్ మరియు పినియల్.

  • మెదడు ప్రాంతంలో కేవలం మూడు ఎండోక్రైన్ గ్రంథులు మాత్రమే ఉంటాయి. అవి హైపోథాలమస్, పిట్యుటరీ మరియు పినియల్ గ్రంధులు.

 

Screenshot 2024-04-16 162053

  • హైపోథాలమస్ అనేది ఫోర్ బ్రెయిన్(ముందు మెదడు) యొక్క డైన్‌సెఫలాన్‌లో ప్రాథమిక భాగం.
  • దీనిలో పిట్యుటరీని ఉత్తేజపరిచే మరియు నిరోధించే హార్మోను ఉంటుంది.
  • హైపోథాలమస్‌ కింది భాగంలో దానితో కలిసిపోయి మెదరు ప్రాథమిక భాగంలో పిట్యుటరీ గ్రంధి ఉంటుంది. మెదడులోని రెండు భాగాలు కలిసే లోతైన ప్రాంతంలో పినియల్ గ్రంధి ఉంటుంది.
  • ఈ ప్రాంతం మెదడు మధ్య భాగంలో ఉంటుంది. దీన్ని ఎపిథాలమస్ అంటారు.
  • చీకటిలో పని చేస్తూ రాత్రి సమాచారాన్ని పంపే మెలటోనిన్‌ను ఇది విడుదల చేస్తుంది.
Latest CDS Updates

Last updated on May 29, 2025

-> The UPSC CDS 2 Notification has been released at upsconline.gov.in. for 453 vacancies.

-> Candidates can apply online from 28th May to 17th June 2025.

-> The CDS 2 Exam will be held on 14th September 2025.

-> Attempt UPSC CDS Free Mock Test to boost your score.

-> The selection process includes Written Examination, SSB Interview, Document Verification, and Medical Examination.  

-> Refer to the CDS Previous Year Papers to enhance your preparation. 

Get Free Access Now
Hot Links: teen patti master download teen patti joy mod apk teen patti neta teen patti gold apk rummy teen patti