ఆకు కిందిభాగంలో ఉపరితలం మీద ఉండే సన్నని రంధ్రాలని ________ అంటారు.

This question was previously asked in
SSC GD Previous Paper 4 (Held On: 12 Feb 2019 Shift 1)
View all SSC GD Constable Papers >
  1. రంధ్రం
  2. తెరుచుకునే రంధ్రం
  3. సిలియా
  4. పత్రరంధ్రాలు

Answer (Detailed Solution Below)

Option 4 : పత్రరంధ్రాలు
Free
SSC GD General Knowledge and Awareness Mock Test
3.4 Lakh Users
20 Questions 40 Marks 10 Mins

Detailed Solution

Download Solution PDF

సరైన జవాబు ఎంపిక 4, అంటే పత్రరంధ్రాలు.

  • మొక్కల యొక్క ఆకులు, కాండాలు మరియు ఇతర భాగాల యొక్క బాహ్య పొరలో ఉండే రంధ్రాలని పత్రరంధ్రాలు లేదా స్టొమాటా అంటారు.
    • స్టొమాటా వాయువుల మార్పిడిలో సాయపడతాయి..
    • ఈ పత్రరంధ్రాల పక్కనే పారెన్ ఖైమా కణాల జత ఉంటుంది, వీటిని రక్షక కణాలు అంటారు.
    • రక్షక కణాలు పత్ర రంధ్రం యొక్క పరిమాణానికి, తెరుచుకునే, మూసుకునే విధానానికి బాధ్యత వహిస్తాయి.
    • గాలి స్టొమాటాలోకి వ్యాప్తి ద్వారా ప్రవేశిస్తుంది.
    • పత్ర రంధ్రాల యొక్క పొడవు 10 నుండి 80µm మరియు వెడల్పు కొద్దిగా మొదలై 50 µm వరకూ ఉంటాయి.
  • నిజకేంద్రక కణాల వెలుపల ఉండే అనేక సన్నని పోగు వంటి నిర్మాణాలని సీలియా అంటారు.
Latest SSC GD Constable Updates

Last updated on Jun 11, 2025

-> The SSC GD Notification 2026 will be released in October 2025 and the exam will be scheduled in the month of January and February 2026.

-> The UPSC Prelims Result 2025 and UPSC IFS Result 2025 has been released @upsc.gov.in

-> The SSC GD Merit List is expected to be released soon by the end of April 2025.

-> Previously SSC GD Vacancy was increased for Constable(GD) in CAPFs, SSF, Rifleman (GD) in Assam Rifles and Sepoy in NCB Examination, 2025. 

-> Now the total number of vacancy is 53,690. Previously, SSC GD 2025 Notification was released for 39481 Vacancies. 

-> The SSC GD Constable written exam was held on 4th, 5th, 6th, 7th, 10th, 11th, 12th, 13th, 17th, 18th, 19th, 20th, 21st and 25th February 2025. 

-> The selection process includes CBT, PET/PST, Medical Examination, and Document Verification.

-> The candidates who will be appearing for the 2025 cycle in the exam must attempt the SSC GD Constable Previous Year Papers. Also, attempt SSC GD Constable Mock Tests.  

-> UPSC Prelims Result 2025 Date Out soon @https://upsconline.nic.in/

Get Free Access Now
Hot Links: teen patti master golden india teen patti vip teen patti jodi teen patti master 2023 teen patti flush