Beats MCQ Quiz in తెలుగు - Objective Question with Answer for Beats - ముఫ్త్ [PDF] డౌన్‌లోడ్ కరెన్
Last updated on Mar 12, 2025
Latest Beats MCQ Objective Questions
Beats Question 1:
రెండు సాగాదీయబడిన తీగలు A మరియు B ఒకేసారి కంపింప చేసిన, ఒక సెకనుకు 4 విస్పందనాలు ఉత్పన్నమైనాయి. తీగ A కు అనువర్తించబడిన తన్యతను పెంచిన, ఒక సెకనుకు ఉత్పన్నమైన విస్పందనాలు 7 కు పెరిగెను. తీగ B పౌనః పున్యం 480 Hz అయిన, తీగ A తొలి పౌనః పున్యం
Answer (Detailed Solution Below)
Beats Question 1 Detailed Solution
Beats Question 2:
ప్లాట్ ఫారం పై నిల్చుని ఉన్న ఒక బాలుడు తనని దాటుకొని వెళ్ళుచున్న ఒక రైలు హారన్ యొక్క పౌనఃపున్యాన్ని గమనిస్తున్నాడు. రైలు 108 kmph వేగంతో అతని వద్దకు వచ్చునప్పుడు మరియు దూరంగా వెళ్ళునప్పుడు గమనించిన పౌనఃపున్యం లోని మార్పు (గాలిలో ధ్వని వడి = 330 ms-1)
Answer (Detailed Solution Below)
Beats Question 2 Detailed Solution
Top Beats MCQ Objective Questions
Beats Question 3:
రెండు సాగాదీయబడిన తీగలు A మరియు B ఒకేసారి కంపింప చేసిన, ఒక సెకనుకు 4 విస్పందనాలు ఉత్పన్నమైనాయి. తీగ A కు అనువర్తించబడిన తన్యతను పెంచిన, ఒక సెకనుకు ఉత్పన్నమైన విస్పందనాలు 7 కు పెరిగెను. తీగ B పౌనః పున్యం 480 Hz అయిన, తీగ A తొలి పౌనః పున్యం
Answer (Detailed Solution Below)
Beats Question 3 Detailed Solution
Beats Question 4: