Question
Download Solution PDFజాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ) ఎక్కడ ఉంది?
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన జవాబు హైదరాబాద్.
- కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్ - CSIR) యొక్క పరిశోధనా ప్రయోగశాల అయిన జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) (ఎజిఆర్ఐ-NGRI) 1961 లో స్థాపించబడింది.
- భూగర్భజల నిర్వహణ, కృత్రిమ రీఛార్జ్, కాలుష్య కారకాలు, సహజ ప్రమాదాలు - భూకంపాలు, సునామీలు ఈ సంస్థ యొక్క పరిశోధనా విషయాలు.
పరిశోధనా సంస్థ | ప్రదేశం |
సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ | హైదరాబాద్ |
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ | హైదరాబాద్ |
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ | గచ్చిబౌలి, తెలంగాణా |
నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI) | న్యూ ఢిల్లీ |
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చర్ రీసెర్చ్ | బెంగుళూరు, కర్ణాటక |
నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ | కర్నాల్, హర్యానా |
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ (CIRCOT) | ముంబై, మహారాష్ట్ర |
నేషనల్ మెటలర్జికల్ లేబొరేటరీ | జమ్షెడ్ పూర్, జార్ఖండ్ |
Last updated on Jul 3, 2025
-> RRB NTPC Under Graduate Exam Date 2025 has been released on the official website of the Railway Recruitment Board.
-> The RRB NTPC Admit Card will be released on its official website for RRB NTPC Under Graduate Exam 2025.
-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here.
-> TNPSC Group 4 Hall Ticket has been released on the official website @tnpscexams.in
-> The RRB NTPC 2025 Notification released for a total of 11558 vacancies. A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.
-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.
-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.
-> Get detailed subject-wise UGC NET Exam Analysis 2025 and UGC NET Question Paper 2025 for shift 1 (25 June) here