Question
Download Solution PDFA, B, C, D, E, F, మరియు G అనే ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. ఒక్కొక్కరూ ఒక్కో ఎత్తులో ఉన్నారు. C కేవలం G కన్నా మాత్రమే పొట్టి. B కన్నా ఎత్తున్న వ్యక్తుల సంఖ్య D కన్నా పొట్టిగా ఉన్న వ్యక్తుల సంఖ్యతో సమానం. A లేదా E లలో అత్యంత పొట్టిగా ఎవరూ లేరు.మరి అందరిలోకెల్లా అత్యంత పొట్టి వ్యక్తి ఎవరు?
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFవ్యక్తులు: A, B, C, D, E, F, మరియు G.
1) C కేవలం G కన్నా మాత్రమే పొట్టి.అందుకని G అందరికన్నా పొడుగై ఉండి తీరాలి..
2) B కన్నా ఎత్తున్న వ్యక్తుల సంఖ్య D కన్నా పొట్టిగా ఉన్న వ్యక్తుల సంఖ్యతో సమానం. అంటే, B మరియు D లు 3వ పొడువు వ్యక్తి లేదా 3వ పొట్టి వ్యకులలో ఒకరు అయి ఉంటారు.
3) A లేదా E లలో అత్యంత పొట్టిగా ఎవరూ లేరు.అయితే E మరియు Aలు F కన్నా పొడుగై తీరాలి..
G > C > B/D > A/E > D/B > E/A > F
అందుకని, F అందరికన్నా పొట్టి.
Last updated on Jun 11, 2025
-> RRB NTPC 2025 Exam Postponed. Railway Recruitment Board has rescheduled the RRB NTPC Exam for June 5, 2025 (Shift 3).
-> RRB NTPC Exam Analysis 2025 is LIVE now. All the candidates appearing for the RRB NTPC Exam 2025 can check the complete exam analysis to strategize their preparation accordingly.
-> The UPSC Prelims Result 2025 and UPSC IFS Result 2025 has been released @upsc.gov.in
-> The RRB NTPC Admit Card 2025 has been released on its official website.
-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here.
-> The RRB NTPC CBT 1 Exam is scheduled from 5th June to 24th June 2025 as per the revised tentative exam schedule.
-> The RRB NTPC 2025 Notification has been released for a total of 11558 vacancies.
-> A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.
-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.
-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.
-> Check out the Rajasthan PTET Admit Card 2025 and UPSC Prelims Result Date 2025 here.