ఉత్కృష్ట/జడ వాయువుల సంయోజకత  _____?

This question was previously asked in
Official Soldier Technical Paper : [Goa] - 23 Feb 2020
View all Army Technical Agniveer Papers >
  1. 3
  2. 1
  3. 0
  4. 2

Answer (Detailed Solution Below)

Option 3 : 0
Free
Indian Army Agniveer Technical 2023 Memory Based Paper.
50 Qs. 200 Marks 60 Mins

Detailed Solution

Download Solution PDF

సరైన సమాధానం 0.
 

కాన్సెప్ట్:

  • ఆవర్తన పట్టిక అనగా పరమాణు సంఖ్యలు మరియు రసాయన లక్షణాల ఆధారంగా మూలకాల అమరిక.
  • ఇది 18 గ్రూపులు మరియు 7 పీరియడ్లు వరుసగా నిలువుగా మరియు అడ్డంగా కలిగి ఉంటుంది.
  • మూలకాల పరమాణువులు కేంద్రకం మరియు పరమాణు కక్ష్యలను కలిగి ఉంటాయి. ఈ కక్ష్యలలో ఎలక్ట్రాన్లు ఉంటాయి.
  • ఎలక్ట్రాన్లు కక్ష్యలలో ఖచ్చితమైన క్రమంలో 2,8,18... ఇలా అమర్చబడి ఉంటాయి.
  • పరమాణువు యొక్క బాహ్య కక్ష్యను వాలెన్సీ షెల్ అంటారు. ఒక అణువు స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం సాధించకుండా తక్కువ లేదా అదనపు ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నప్పుడు, ఈ బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్లను పొందుతుంది లేదా కోల్పోతుంది.
  • స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం సాధించడానికి ఒక పరమాణువు కోల్పోయే లేదా పొందే ఎలక్ట్రాన్ల సంఖ్యను ఆ పరమాణువు యొక్క సంయోజకత అంటారు.

వివరణ:

  • జడ వాయువులు ఆవర్తన పట్టికలో కుడి చివరలో ఉంటాయి.
  • ఇవన్నీ ఆవర్తన పట్టికలో 18వ గ్రూపులో ఉంటాయి.
  • ఇవి స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటాయి అనగా వాటి అన్ని ఎలెక్ట్రాన్ కక్ష్యలు పూర్తిగా నిండి ఉంటాయి.
  • ఆదర్శ ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉన్నందున జడ వాయువులను ఉత్కృష్ట వాయువులు అని కూడా అంటారు.
  • వాటి బాహ్య కక్ష్యల నుండి ఎలక్ట్రాన్లు పొందే లేదా కోల్పోయే అవకాశం లేదు.
  • అందువల్ల, ఉత్కృష్ట వాయువుల సంయోజకత 0.

 

  • 18వ గ్రూపులోని మూలకాలు హీలియం (He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), గ్జినాన్ (Xe), మరియు రేడాన్ (Rd).
  • ఉత్కృష్ట వాయువుల/జడ వాయువుల ఎలక్ట్రాన్ విన్యాసం.
    • He = 1s2
    • Ne = [He]2s22p6
    • Ar = [Ne]3s23p6
    • Kr = [Ar]3d104s24p6
    • Xe = [Kr]4d105s25p6
    • Rd = [Xe]4f145d106s26p6

 

లోహాలు అలోహాలు ఉప లోహాలు/ఉప ధాతువులు/అర్థ లోహాలు/పాక్షిక లోహాలు

 

  • ఈ మూలకాలు స్థిర ఎలక్ట్రాన్  విన్యాసం పొందడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు కోల్పోయే ధోరణిని కలిగి ఉంటాయి.
  • ఇవి ఆవర్తన పట్టిక యొక్క ఎడమ వైపు ఉంటాయి.
  • ఉదాహరణకు, సోడియం (Na), కాల్షియం (Ca), పొటాషియం (K) మొదలైనవి.

 

  •  ఈ మూలకాలు స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం పొందడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు పొందే ధోరణిని కలిగి ఉంటాయి.
  • ఇవి ఆవర్తన పట్టిక యొక్క కుడి వైపు ఉంటాయి.
  • ఉదాహరణకు, ఆక్సిజన్ (O), నైట్రోజన్ (N), క్లోరిన్ (Cl), మొదలైనవి.

 

  • ఇవి లోహాలకు మరియు అలోహాలకు మధ్యంతర లక్షణాలు కలిగి ఉంటాయి
  • ఇవి ఆవర్తన పట్టిక యొక్క మధ్యభాగంలో ఉంటాయి. 
  • ఉదాహరణకు, బోరాన్ (B), సిలికాన్ (Si), జర్మేనియం (Ge), మొదలైనవి.

 

 

Latest Army Technical Agniveer Updates

Last updated on Jun 5, 2025

->Indian Army Technical Agniveer CEE Exam Date has been released on the official website.

-> The Indian Army had released the official notification for the post of Indian Army Technical Agniveer Recruitment 2025.

-> Candidates can apply online from 12th March to 25th April 2025.

-> The age limit to apply for the Indian Army Technical Agniveer is from 17.5 to 21 years.

-> The candidates can check out the Indian Army Technical Syllabus and Exam Pattern.

Hot Links: teen patti refer earn teen patti game - 3patti poker teen patti 100 bonus teen patti vungo