Question
Download Solution PDFకింది 5 అంశాలకు సూచనలు:
కింద ఇవ్వబడిన రెండు చిత్రాలను అధ్యయనం చేసి, క్రింది ఐదు అంశాలకు సమాధానం ఇవ్వండి:
చిత్రం1: వారి లింగం వారీగా విశ్వవిద్యాలయంలో ఎంపిక చేసిన విభాగాలలో ప్రొఫెసర్ల సఖ్య
చిత్రం2: భౌతిక శాస్త్రాన్ని బోధించే ఆచార్యుల(ప్రొఫెసర్ల) వయసు.
మొత్తం సైకాలజీ ప్రొఫెసర్లలో ఎంతశాతం మంది మహిళలు ఉన్నారు?
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFఇచ్చినది:
పట్టిక1:
విభాగాలు |
మగ ప్రొఫెసర్లు
|
మహిళా ప్రొఫెసర్లు |
భౌతికశాస్త్రం |
32 |
8 |
గణితశాస్త్రం |
28 |
8 |
రసాయనశాస్త్రం |
16 |
22 |
వృక్షశాస్త్రం |
10 |
14 |
మనోవిజ్ఞానశాస్త్రం |
4 |
6 |
ఆర్థికశాస్త్రం |
24 |
8 |
పట్టిక 2:
ఫిజిక్స్ ప్రొఫెసర్ల వయసు |
సంఖ్యలు(శాతం%లో) |
25 - 34 |
30 |
35 - 44 |
40 |
45 – 59 |
20 |
60 - 65 |
10 |
లెక్కింపు:
పట్టిక1 నుండి,
మగ సైకాలజీ ప్రొఫెసర్ల సంఖ్య=4
మహిళా సైకాలజీ ప్రొఫేసర్ల సంఖ్య=6
ఇప్పుడు మొత్తం మహిళా సైకాలజీ ప్రొఫెసర్ల శాతం
⇒ (6/10) × 100%
⇒ 60%
∴మొత్తం సైకాలజీ ప్రొఫెసర్లలో 60%మంది మహిళలు.
Last updated on Jun 24, 2025
-> Candidates can check out the Daily Headlines for 24th June UPSC Current Affairs
-> UPSC Launched PRATIBHA Setu Portal to connect aspirants who did not make it to the final merit list of various UPSC Exams, with top-tier employers.
-> Check Fastag Annual Pass 2025 New rules Rs. 3000 for 200 highway trips per year announced by the nitin Kadgari.
-> Candidates who have cleared the Prelims can now fill the UPSC DAF 1 2025 form for the Mains examination on the official website.
-> The UPSC CSE and IFS result has been released @upsc.gov.in on 11 June, 2025. Check UPSC Prelims Result 2025, UPSC IFS Result 2025
-> UPSC Launches New Online Portal upsconline.nic.in. Check OTR Registration Process.
-> Check UPSC Prelims 2025 Exam Analysis and UPSC Prelims 2025 Question Paper for GS Paper 1 & CSAT.
-> Calculate your Prelims score using the UPSC Marks Calculator.
-> Go through the UPSC Previous Year Papers and UPSC Civil Services Test Series to enhance your preparation.